LICHFL Home Loan | LICHFL బంపర్ ఆఫర్.. అత్యంత తక్కువ వడ్డీ రేటుకే ఇంటి రుణం..
LICHFL Home Loan | భారతదేశ అత్యున్నత బ్యాంకు ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని వల్ల ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై లోన్లను తీసుకునే వారికి, కొత్తగా లోన్లను తీసుకునే వారికి ఎంతో మేలు జరుగుతోంది.
M
Mahesh Reddy B
Business | Dec 26, 2025, 9.39 pm IST
















