Gold Loan | బంగారంపై లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రజలకు అనేక రకాలుగా రుణాలను ఇస్తుంటాయి. వాటిల్లో గోల్డ్ లోన్స్ కూడా ఒకటి. ప్రజలు తాకట్టుపెట్టే బంగారానికి గాను బ్యాంకులు, ఇతర సంస్థలు విలువ కట్టి దాంట్లో నిర్దిష్టమైన మొత్తం విలువ మేరకు వినియోగదారులకు రుణాన్ని ఇస్తుంటాయి.
M
Mahesh Reddy B
Business | Dec 19, 2025, 8.47 am IST

















