Ethanol Blending in India | పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్.. భారత్ భారీ సక్సెస్.. వాహనాల్లో దీన్ని వాడొచ్చా? | త్రినేత్ర News
Ethanol Blending in India | పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్.. భారత్ భారీ సక్సెస్.. వాహనాల్లో దీన్ని వాడొచ్చా?
గత కొన్నేళ్ల నుంచి ఇథనాల్ వాడినా నడిచేలా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. బీఎస్6 ఫేజ్ 2 స్టాండర్డ్ వాహనాలు, E20 స్టిక్కర్ ఉన్న వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడొచ్చు.