Trading | శనివారం స్టాక్ మార్కెట్లు బంద్.. అయినా కూడా ట్రేడింగ్ చేయొచ్చు.. ఎలాగంటే? | త్రినేత్ర News
Trading | శనివారం స్టాక్ మార్కెట్లు బంద్.. అయినా కూడా ట్రేడింగ్ చేయొచ్చు.. ఎలాగంటే?
ఇక.. ఇథీరియం 2930 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇథీరియం కూడా 4500 డాలర్లకు పైగా ఇటీవల ట్రేడ్ అయింది. ఇప్పుడు 3000 డాలర్లు దిగువకు చేరుకుంది. ఇంకో క్రిప్టో కరెన్సీ సొలానా ప్రస్తుతం 123 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.