Tata Sierra | టాటా సియెర్రా ఎస్యూవీకి ఫుల్ డిమాండ్.. 24 గంటల్లోనే 70వేల బుకింగ్స్..
ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్ ఇటీవలే తన నూతన ఎస్యూవీ మోడల్ టాటా సియెర్రాను (Tata Sierra) మార్కెట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కారుకు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.
M
Mahesh Reddy B
Automobiles | Dec 19, 2025, 5.39 pm IST














