Kawasaki Ninja 650 2026 | కవాసకి నింజా 650 నూతన మోడల్ ఆవిష్కరణ.. ధర రూ.7.91 లక్షలు..
Kawasaki Ninja 650 2026 | ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కవాసకి మరో నూతన ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నింజా సిరీస్‌లో నింజా 650 పేరిట 2026 మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూం ధర రూ.7.91 లక్షలుగా ఉంది.
M
Mahesh Reddy B
Automobiles | Dec 24, 2025, 9.30 pm IST














