Bajaj Pulsar 150 2026 | పల్సర్ 150 సరికొత్త 2026 మోడల్‌ను ఆవిష్కరించిన బజాజ్.. ధర ఎంతంటే..?
Bajaj Pulsar 150 2026 | టూవీలర్ వాహనదారులకు ఎంతో ప్రియమైన బజాజ్ పల్సర్ 150 వాహనానికి గాను నూతన 2026 మోడల్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ వాహనాన్ని డీలర్ల వద్ద టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంచగా, కొత్త మోడల్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
M
Mahesh Reddy B
Automobiles | Dec 25, 2025, 10.57 am IST














