Marigold Farming | బంతిపూల సాగు.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు | త్రినేత్ర News
Marigold Farming | బంతిపూల సాగు.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
Marigold Farming | ఏ శుభకార్యం జరిగినా.. బంతి పూలకు( Marigold Flowers ) అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ బంతి పూలతోనే శుభకార్యం జరిగే ప్రాంతాన్ని అలంకరిస్తారు. అందుకే బంతిపూలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన బంతి పూల సాగు( Marigold Farming ) చేస్తూ ఓ యువ రైతు( Young Farmer ) ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ యువ రైతు గురించి తెలుసుకోవాలంటే రాజస్థాన్( Rajasthan ) వెళ్లాల్సిందే.