Tirumala | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు… తొలి మూడు రోజులు వారికే అవకాశం
Tirumala | త్రినేత్ర.న్యూస్: తిరుమల (Tirumala) వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) చైర్మెన్ బీ.ఆర్.నాయుడు (B.R. Naidu) కీలక సూచనలు చేశారు. తొలి మూడు రోజులు టోకెన్ ఉన్న భక్తులకే దర్శన అవకాశం ఉంటుందని చెప్పారు. చివరి ఏడు రోజుల్లో టోకెన్ పొందలేని భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.
A
A Sudheeksha
Telangana | Dec 23, 2025, 6.58 pm IST

















