SCR Special Trains | సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
SCR Special Trains | సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.