OU | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూ పర్యటన వాయిదా..
OU | ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) పర్యటన వాయిదా పడింది. ఓయూ (OU) అభివృద్ధి పనులపై సీఎం (CM) శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
A
A Sudheeksha
Telangana | Dec 5, 2025, 11.28 am IST

















