Reliance Jio 5G | 5జి రేసులో దూసుకుపోతున్న జియో.. చాలా వెనుకబడ్డ ఎయిర్టెల్..
Reliance Jio 5G | భారత్ లో 4జి సేవలు అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న వేళ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఓ సంచలనంలా వచ్చింది. కొన్ని నెలల పాటు ఉచితంగా హైస్పీడ్ 4జి డేటాను, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందించింది. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఇతర నెట్ వర్క్‌ల నుంచి జియోలోకి మారారు.
M
Mahesh Reddy B
Technology | Dec 30, 2025, 9.46 am IST
















