iPhone 16 | న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింపు..
iPhone 16 | నూతన సంవత్సరం సందర్భంగా అనేక ఈ-కామర్స్ సైట్లు, కంపెనీలు ఇప్పటికే ప్రత్యేక సేల్స్‌ను నిర్వహిస్తున్నాయి. అనేక కంపెనీలకు చెందిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. అందులో భాగంగానే టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ కూడా కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
M
Mahesh Reddy B
Technology | Dec 26, 2025, 5.16 pm IST

















