Google ELS | గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సేవలు అద్భుతం.. అత్యవసర సమయాల్లో ఇక క్షణాల్లో సహాయం..
Google ELS | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ దేశంలోనే తొలిసారిగా ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) సేవలను ప్రారంభించింది. ఈ సేవలు ఇప్పటికే అనేక దేశాల్లో అందుబాటులో ఉండగా, భారత్ లో మాత్రం తాజాగా ప్రారంభించినట్లు గూగుల్ తెలియజేసింది.
M
Mahesh Reddy B
Technology | Dec 24, 2025, 12.20 pm IST
















