Amazon Christmas Store 2025 | అమెజాన్‌లో క్రిస్మస్ సేల్.. ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్..
Amazon Christmas Store 2025 | క్రిస్మస్ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. క్రిస్మస్ స్టోర్ పేరిట ఓ స్టోర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో అనేక రకాల ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచారు.
M
Mahesh Reddy B
Technology | Dec 21, 2025, 8.08 am IST
















