IND vs SA 3rd T20I | 3వ టి20లో భారత్ అలవోక విజయం : హార్థిక్ రికార్డు
ధర్మశాల మూడో టి20లో భారత బౌలర్లు సౌతాఫ్రికాను 117 పరుగులకే కట్టడి చేశారు. ఛేజింగ్లో అభిషేక్–గిల్ దూకుడు, తిలక్–దూబే ముగింపుతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
a
admin trinethra
Sports | Dec 14, 2025, 10.29 pm IST

















