Sanjay Manjrekar | మాజీ క్రికెటర్ సంచలనం.. ఆ తప్పు వల్లే 2023 వరల్డ్ కప్ పోయింది..?
Sanjay Manjrekar | భారత క్రికెట్ జట్టు ఈ మధ్య కాలంలో ఐసీసీ ఈవెంట్లలో సత్తా చాటుతూనే వస్తోంది. పురుషులు, మహిళలు పోటీ పడి మరీ రాణిస్తున్నారు. 2024లో టీ20 వరల్డ్ కప్, ఆ తరువాత 2025లో చాంపియన్స్ ట్రోఫీ, మొన్నీ మధ్యే మహిళల వన్డే వరల్డ్ కప్.. ఇలా టీమిండియా ఎన్నో ఘన విజయాలను సాధించింది.
M
Mahesh Reddy B
Sports | Dec 27, 2025, 10.47 am IST

















