SA20 Catch 2 Million | క్రికెట్ మ్యాచ్లో క్యాచ్ పట్టాడు.. రూ.1.08 కోట్లు గెలుచుకున్నాడు..
SA20 Catch 2 Million | ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న ప్రధాన దేశాల్లో ప్రస్తుతం చాలా వరకు సొంత టీ20 లీగ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్కు ఐపీఎల్ ఎలాగో ఇతర దేశాలు కూడా అలాగే తమ తమ సొంత టీ20 లీగ్ లను నిర్వహిస్తున్నాయి.
M
Mahesh Reddy B
Sports | Dec 28, 2025, 5.45 pm IST
















