Messi | మెస్సీ ఉదంతం… గవర్నర్ సీరియస్… సీఎం క్షమాపణ
Messi | కోల్కతా (Kolkata)లో జరిగిన మెస్సీ (Messi) మ్యాచ్లో జరిగిన విధ్వంసంపై పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్ (Governor) రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. దీనిపై ముఖ్యమంత్రి (CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) క్షమాపణలు (Sorry) చెప్పారు.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 2.04 pm IST

















