విమాన చార్జీలను మేము తగ్గించలేం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు | త్రినేత్ర News
విమాన చార్జీలను మేము తగ్గించలేం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విమాన రంగంపై కేంద్రం డీరెగ్యులేషన్ అనేది ఆ రంగ అభివృద్ధికే దోహదపడుతుందని, ఈ సెక్టార్ ఇంకా వృద్ధిలోకి రావాలంటే, కంపెనీలు ముందుకు రావాలంటే విమాన సంస్థలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండాలన్నారు.