Mamata Banerjee | ఓటరు లిస్టులో మీ పేరు తీసేస్తే.. మీ కిచెన్‌లోని గరిటెలకు పని చెప్పండి | త్రినేత్ర News
Mamata Banerjee | ఓటరు లిస్టులో మీ పేరు తీసేస్తే.. మీ కిచెన్‌లోని గరిటెలకు పని చెప్పండి
తాజాగా కృష్ నగర్లో జరిగిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఓటర్ లిస్టులో మీ పేరు తీసేస్తే ఊరుకుంటారా? మీ ఇంట్లో కిచెన్ ఉంది కదా? ఆ కిచెన్‌లో గరిటెలు ఉన్నాయి కదా? వాటికి పని చెప్పండి. మహిళలు ఎప్పుడూ ముందుండే పోరాడుతారు. మగవాళ్లే వాళ్ల వెనుక ఉంటారు.. అంటూ మమతా బెనర్జీ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.