Swiggy Instamart | ఏడాదికి కండోమ్‌లకు రూ.లక్షకు పైగా ఖర్చు చేసిన యువకుడు
Swiggy Instamart | చెన్నై (Chennai)కి చెందిన ఒక వ్యక్తి 2025లో స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ (Swiggy Instamart) ద్వారా కేవలం కండోమ్ (Condoms) లు కొనుగోలు చేసేందుకే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ విడుదల చేసిన తన ఇయర్ ఎండ్ ఆర్డర్ (Year End Order) విశ్లేషణ ద్వారా ఇది బహిర్గతమైంది.
A
A Sudheeksha
National | Dec 25, 2025, 6.18 pm IST
















