TDF Canada | కెనడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
TDF Canada | కెనడా (Canada)లో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్ - కెనడా) (TDF Canada) నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ కార్యవర్గం రానున్న రెండేళ్ల పాటు పదవుల్లో ఉండనుంది. టీడీఎఫ్ - కెనడా నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి గార్లపాటి, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రెడ్డి పోలు ఎన్నికయ్యారు.
A
A Sudheeksha
International | Dec 30, 2025, 8.04 pm IST















