Bangladesh Hindu Worker Killed | బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య | త్రినేత్ర News
Bangladesh Hindu Worker Killed | బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
డిసెంబర్ 18న హిందు వ్యక్తి అయిన దీపు చంద్ర దాస్‌ని అల్లరి మూక తీవ్రంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో వ్యక్తిని కూడా చంపేశారు. తాజాగా బజేంద్రను పొట్టనపెట్టుకున్నారు.