Hayat Nagar | హయత్నగర్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశం
Hayat Nagar | హయత్నగర్ (Hayat Nagar) లో విజయవాడ హైవే (NH65)పై ఫుట్ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) నిర్మించాలని స్థానికులు ఆందోళన నేపథ్యంలో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) లెక్చరర్స్ కాలనీ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 23, 2025, 3.39 pm IST
















