Nayanthara | మీరు మారిపోయారు మేడమ్ – మన శంకర వరప్రసాద్‌గారు కోసం నయనతార ఫస్ట్ టైమ్….
మన శంకర వరప్రసాద్ గారు కోసం తెలుగులో ఫస్ట్ టైమ్ నయనతార సొంతంగా డబ్బింగ్ చెబుతోన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా నయన్ యాక్టివ్‌గా పాల్గొననున్నట్లు తెలిసింది. చిరంజీవి సినిమా కోసం నయనతార తన రూల్స్ అన్నింటిని పక్కనపెట్టడం ఆసక్తికరంగా మారింది.
a
admin trinethra
Entertainment | Dec 26, 2025, 2.38 pm IST

















