Credit Score | ఎంత ట్రై చేసినా మీ క్రెడిట్ స్కోర్ పెరగడం లేదా.. ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి | త్రినేత్ర News
Credit Score | ఎంత ట్రై చేసినా మీ క్రెడిట్ స్కోర్ పెరగడం లేదా.. ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి
Credit Score | క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా.. బ్యాంకుల నుంచి లోన్లు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించే సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ అంటే అంత ఈజీగా లోన్లు పొందవచ్చు. కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనుకున్నంత సులువు కాదు.